220 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Published Mon, Jan 2 2017 11:34 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
నందిగామ: లబ్ది దారులకు అందాల్సిన రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన సివిల్ సప్లై అధికారులు, పోలీసులు రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 220 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా నందిగామ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు సోమవారం ఈ దాడులు నిర్వహించారు.
Advertisement
Advertisement