9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | redsander caught in ysr district | Sakshi
Sakshi News home page

9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Wed, Apr 5 2017 1:07 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

redsander caught in ysr district

రైల్వే కోడూరు: వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరు మండలం బలపల్లె వద్ద టాస్క్‌ఫోర్సు తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్సు అధికారులను చూసి పదిమంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఆ స్థలంలో 9 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement