కేజ్రీ.. ఇక్కడ రెఫరెండం నడవదు! | referundum is not allowed in our constitution: SK Sharma | Sakshi
Sakshi News home page

కేజ్రీ.. ఇక్కడ రెఫరెండం నడవదు!

Published Sat, Jun 25 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

కేజ్రీ.. ఇక్కడ రెఫరెండం నడవదు!

కేజ్రీ.. ఇక్కడ రెఫరెండం నడవదు!

ఢిల్లీ: 'బ్రెగ్జిట్' రెఫరెండంతో స్పూర్తి పొంది.. దేశ రాజధాని ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ త్వరలో తామూ రెఫరెండం నిర్వహిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అసలు మన రాజ్యాంగంలో 'రెఫరెండం' అనుమతించబడదని ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు ఎస్కే శర్మ తెలిపారు.

ఇలాంటి విధానాల వల్ల వివిధ కారణాలతో అసమ్మతితో ఉన్నటువంటి కశ్మీర్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సైతం రెఫరెండం డిమాండ్లు వస్తే ప్రమాదకరమని శర్మ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement