ఇద్దరు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్
Published Fri, Jan 13 2017 5:54 PM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
బద్వేల్: అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 ఎర్రచందనం దుంగలతో పాటు 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement