నిలిచిన సికింద్రాబాద్‌-గుంటూరు రైలు | secunderabad-guntur intercity rail stopped at mahabubabad | Sakshi
Sakshi News home page

నిలిచిన సికింద్రాబాద్‌-గుంటూరు రైలు

Published Sat, May 13 2017 1:56 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

secunderabad-guntur intercity rail stopped at mahabubabad

మహబూబాబాద్‌: సికింద్రాబాద్‌-గుంటూరు మధ్య ప్రయాణిస్తున్నఇంటర్‌సిటీ రైలును శనివారం మధ్యాహ‍్నం కె.సముద్రం రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సిగ్నల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా రైలును ఆపినట్టు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత  రైలు బయలుదేరుతుందని చెప్పారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement