సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ధర్నా
Published Fri, Mar 17 2017 1:11 PM | Last Updated on Sun, Sep 2 2018 4:18 PM
పెద్దపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.
Advertisement
Advertisement