వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి | TDP Activists Attacks on YSRCP Activists in Anantapur District | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి

Published Fri, Sep 2 2016 3:17 PM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

TDP Activists Attacks on YSRCP Activists in Anantapur District

కనగానపల్లి : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ఎలకుంట్లలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్ 7వ వర్ధంతి సందర్భంగా ఎలకుంట్లలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించడానికి రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఇంచార్జి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వచ్చారు. ఈ సమయంలో ఎలాంటి కారణం లేకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు రంగప్రవేశం పరిస్థితి సమీక్షిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement