పెద్దపల్లి ఎన్‌టీపీసీలో సాంకేతిక సమస్య
Published Mon, Dec 5 2016 4:06 PM | Last Updated on Sat, Jul 6 2019 3:56 PM
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్‌టీపీసీ 6 వ యూనిట్‌లో అంతరాయం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నాం 3 గంటల సమయంలో రామగుండం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement