కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్‌ | telangana state Kabaddi competitions starts | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్‌

Published Tue, Jan 10 2017 11:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్‌

కబడ్డీ పోటీలు ప్రారంభించిన స్పీకర్‌

జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్‌ స్టేడియంలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర‍్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను తెలంగాణ శాసనసభా స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ పోటీల్లో 14 సంవత్సరాల్లోపు బాలబాలికలు పాల్గొంటారు. అనంతరం భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పాఠాలు ఏవిధంగా చెబుతున్నారని, పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement