ఆ పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే ! | their situation was that the party went | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే !

Published Wed, Nov 2 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

ఆ పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి   ఏమయ్యిందో తెలిసిందే !

ఆ పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే !

 జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ

బెంగళూరు :  వేరే పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో బహిరంగ రహస్యమేనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ వ్యంగ్యంగా అన్నారు. ఇందుకు బంగారప్ప, రాజశేఖరమూర్తిల రాజకీయ జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొన్నారు. బెంగళూరులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన శ్రీనివాస్ ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే తన మద్దతు ఉంటుందన్నారు.

ఇతర బీజేపీలోకి కాని, ఇతర పార్టీల్లోకి కాని వెళ్తే తాను ఏమీ చేయలేనని తెలిపారు. నాకు ఒక్కలిగ సంఘానికి సంబంధం ఏమి. నేను ఒక రాజకీయ వేత్తను. అరుునా ఒక్కలిగ సంఘాన్ని బాగు చేస్తానని మంత్రి డీ.కే శివకుమార్ చెప్పారు. కదా? చూద్దాం.’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు దేవెగౌడ సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement