సీతారామ పనులను సమీక్షించిన తుమ్మల | thummala nageswara rao visits seetharama lift irrigation project | Sakshi
Sakshi News home page

సీతారామ పనులను సమీక్షించిన తుమ్మల

Published Mon, Jan 2 2017 12:27 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

thummala nageswara rao visits seetharama lift irrigation project

భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్షించారు. జిల్లాలో రూ. 7,900 కోట్లతో నిర్మిస్తున్న శ్రీ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత, ఎంపీ సీతారాం నాయక్, ఐదుగురు ఎంఎల్యేలు, ఎంఎల్సీలు జడ్పీ చైర్ పర్సన్ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement