వైభవంగా శ్రీవారి పుష్పయాగం
వైభవంగా శ్రీవారి పుష్పయాగం
Published Mon, Nov 7 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
తిరుమల: తిరుమల శ్రీవారి పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు 7 టన్నుల పుష్పాలు విరాళంగా సమర్పించారు. తమిళనాడు నుంచి 3 టన్నులు, కర్ణాటక నుంచి 3 టన్నులు, ఏపీ, తెలంగాణ నుంచి మరో టన్ను పుష్పాలు అందాయి. వాటిలో ఆరు రకాల పత్రాలు, 12 రకాల పుష్పాలు ఉన్నాయి. పుష్పయాగం సందర్భంగా అర్జిత సేవలు రద్దు చేశారు.
Advertisement
Advertisement