నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు | Today horticulture bipasabasu to Nagari | Sakshi
Sakshi News home page

నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు

Published Tue, Jun 21 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు

నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు

యోగా దినోత్సవంలో ఆసనాల ప్రదర్శన
కార్యక్రమాన్ని ప్రారంభించనున్న  సీఎం సిద్ధరామయ్య

 

బెంగళూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. నేడు (మంగళవారం)   బెంగళూరు నగరంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు  మంత్రి ఖాదర్ వెల్లడించారు. సోమవారమిక్కడి విధానసౌధలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ... ఇక్కడి కంఠీరవ స్టేడియంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి యోగా  కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, బాలీవుడ్ సుందరి ‘బిపాషాబసు’ హాజరై యోగాసనాలను ప్రదర్శించనున్నారని చెప్పారు.  సీఎం లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement