శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల | ttd-releasse-on-line-quota-tickets | Sakshi

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

Mar 3 2017 12:16 PM | Updated on Aug 20 2018 4:09 PM

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల - Sakshi

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు.

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. మే నెలకు సంబంధించిన 48,690 ఆర్జిత సేవా టికెట్లను భక్తుల కోసం ఉదయం 11గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నిత్య సేవలతో పాటు వారపు సేవా టికెట్లను భక్తులు వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. సేవా టిక్కెట్లను భక్తులకు పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ప్రతినెలా మొదటి శుక్రవారం వెబ్‌సైట్‌లో విడుదల చేస్తున్నారు.
 
ఆర్జిత సేవా టిక్కెట్ల వివరాలు 
అర్చన 130
తోమాల 130 
సుప్రభాతం 6,250
అష్టదళ పాద పద్మారాధన 80
విశేష పూజ 750
నిజపాద దర్శనం 1500
కల్యాణోత్సవం 10,875 
వసంతోత్సవం 5,235 
సహస్ర దీపాలంకార సేవ 14,250
వూంజల్‌ సేవ 2,900
ఆర్జిత బహ్మోత్సవం 6,235
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement