చెరువులో పడి యువకుడి మృతి | young man suspicious death in vizianagaram district | Sakshi

చెరువులో పడి యువకుడి మృతి

Published Mon, Oct 3 2016 5:22 PM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

young man suspicious death in vizianagaram district

జీయమ్మవలస: ఈతకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా జీయ్యమ్మవలస మండలం పరజపాడులో గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మన్మధరావు(24) చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నీట మునిగి మృతి చెందాడా.. లేక స్నేహితులే హతమార్చి చెరువులో పడేశారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement