హానర్ 8 లైట్ వచ్చేసింది.. | Honor 8 Lite With 4GB RAM Launched in India at Rs 17,999 | Sakshi
Sakshi News home page

హానర్ 8 లైట్ వచ్చేసింది..

Published Thu, May 11 2017 1:37 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

హానర్ 8 లైట్ వచ్చేసింది..

హానర్ 8 లైట్ వచ్చేసింది..

హువావే తన పాపులర్ హానర్ 8 స్మార్ట్ ఫోన్ లో సరికొత్త వెర్షన్ ను లాంచ్ చేసింది. హానర్ 8 లైట్ పేరుతో కంపెనీ ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.17,999గా కంపెనీ పేర్కొంది. అందుబాటులోని అన్ని మొబైల్ స్టోర్ లలో ఈ ఫోన్ విక్రయానికి ఉండనుందని కంపెనీ తెలిపింది.
హానర్ 8 లైట్ ఫీచెర్లెలా ఉన్నాయో  ఓ సారి లుక్కేయండి.. 
ఆక్టాకోర్ సీపీయూ
4జీబీ ర్యామ్
64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం
గ్లాస్, మెటల్ యునిబాడీ డిజైన్
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
డ్యూయల్ సిమ్, వాయిస్ఓవర్ సపోర్టు
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
12 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
తొలుత ప్రీమియం బ్లాక్ రంగులో అందుబాటులో  ఉండే ఈ ఫోన్, తర్వాత బ్లూ రంగులో కూడా అందుబాటులోకి వస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement