
సాక్షి, హైదరాబాద్ : ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన టీఎస్ పీజీ ఈసెట్ 2018 ఫలితాలు వెలువడ్డాయి. ఉన్నత విద్య మండలి ఛైర్మన్ పాపిరెడ్డి పరీక్షా ఫలితాలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మొత్తం 25,100 మంది దరఖాస్తు చేసుకోగా, 22,461 మంది పరీక్షకు హాజరైయ్యారు. అందులో 20,131 మంది అర్హత సాధించారు. 89.62 శాతం మంది అర్హత సాధించగా అందులో యువకులు 45.56 శాతం, యువతులు 44.06 శాతంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment