కాలేజీల్లో 1000 పార్ట్టైం పోస్టులు | 1000 lecturer jobs for part time | Sakshi
Sakshi News home page

కాలేజీల్లో 1000 పార్ట్టైం పోస్టులు

Published Sat, Jul 2 2016 3:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

1000 lecturer jobs for part time

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1000 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ పోస్టులను గతంలో లాగా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పార్ట్‌టైమ్ లెక్చరర్ల పేరుతో నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే వాటిని ప్రభుత్వానికి పంపనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement