పాతబస్తీలో పోలీసుల తనిఖీలు..150 మంది అరెస్ట్ | 150 youngsters arrested in oldcity all over city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పోలీసుల తనిఖీలు..150 మంది అరెస్ట్

Published Wed, Jun 10 2015 7:38 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

150 youngsters arrested in oldcity all over city

హైదరాబాద్: ఆకతాయుల అగడాలు ఆరికట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. నగరంలోని పాతబస్తీ, మీర్చౌక్, మొఘల్పురాలో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

అందిన ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 150 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement