కరెంట్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి | 2 died with current shok in miyapur | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి

Published Tue, Apr 14 2015 2:42 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

2 died with current shok in miyapur

హైదరాబాద్: నాలా శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మియాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఓ కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కరెంట్ తీగలు తెగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
(మియాపూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement