అల్వాల్ (హైదరాబాద్) : అల్వాల్‌లోని ఓ గోదాముపై శనివారం ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 200 లీటర్ల నీలి కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Published Sat, Feb 27 2016 4:04 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM