తెలంగాణలో మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ | 35 Municipal Commissioners Transferred In Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

Published Tue, Feb 18 2020 1:19 PM | Last Updated on Tue, Feb 18 2020 2:26 PM

35 Municipal Commissioners Transferred In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 35 మంది  మున్సిపల్‌ కమిషనర్లు బదిలీ అయ్యారు. వారి వివరాలు..

కల్వకుర్తి మున్సిపల్‌ కమిషనర్‌గా జకీర్‌ అహ్మద్‌

బెల్లంపల్లి కమీషనర్‌గా ఆకుల వెంకటేశ్‌

లక్స్‌ట్టిపేట్‌ కమిషనర్‌గా త్రియంబకేశ్వర్‌రావు

నాగర్‌కర్నూల్‌ కమిషనర్‌గా గోనే అన్వేశ్‌ 

జగిత్యాల కమిషనర్‌గా జయంత్‌కుమార్‌రెడ్డి 

నిర్మల్‌ కమిషనర్‌గా నల్లమాల బాలకృష్ణ

అమీన్‌పూర్‌ కమిషనర్‌గా సుజాత 

హాలియా కమిషనర్‌గా వేమనరెడ్డి

తెల్లాపూర్‌ కమిషనర్‌గా వెంకట మణికరణ్‌

షాద్‌నగర్‌ కమిషనర్‌గా లావణ్య 

సంగారెడ్డి కమిషనర్‌గా శరత్‌చంద్ర 

GHMCలో డిప్యూటీ కమిషనర్‌గా ప్రశాంతి 

తాండూరు కమిషనర్‌గా శ్రీనివాస్‌రెడ్డి 

శంషాబాద్‌ కమిషనర్‌గా సబీర్‌ అలీ

నర్సంపేట కమిషనర్‌గా విద్యాధర్‌

పరకాల కమిషనర్‌గా యాదగిరి
 
పెద్దపల్లి కమిషనర్‌గా చదల తిరుపతి
 
వేములవాడ కమిషనర్‌గా మట్టా శ్రీనివాస్‌రెడ్డి
 
సత్తుపల్లి కమిషనర్‌గా కె.సుజాత

ఇల్లందు కమిషనర్‌గా వీరేందర్‌

మందమర్రి కమిషనర్‌గా గద్దె రాజు

వనపర్తి కమిషనర్‌గా మహేశ్వర్‌రెడ్డి 

GHMCలో డిప్యూటీ కమిషనర్‌గా రజనికాంత్‌రెడ్డి

సదాశివపేట కమిషనర్‌గా స్పందన

యెల్లారెడ్డి కమిషనర్‌గా అహ్మద్‌

హుజూర్‌నగర్‌ కమిషనర్‌గా బట్టు నాగిరెడ్డి 

కామారెడ్డి కమిషనర్‌గా గంగాధర్‌

యాదగిరిగుట్ట కమిషనర్‌గా జంపాల రజిత

నందికొండ కమిషనర్‌గా పల్లారావు

చిట్యాల కమిషనర్‌గా ప్రభాకర్‌

GHMC డిప్యూటీ కమిషనర్‌గా త్రిలేశ్వర్‌

GHMC డిప్యూటీ కమిషనర్‌గా ముకుంద్‌ రెడ్డి

ఆమనగల్లు కమిషనర్‌గా శ్యాంసుందర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement