కరీంనగర్‌లో 3k వాక్ | 3k run organized in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో 3k వాక్

Published Sun, Jun 7 2015 11:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 3k వాక్ నిర్వహించారు.

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 3k వాక్ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ చైర్మన్ తుల ఉమతో పాటు పలువురు పాల్గొని విజయవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement