టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ | 8 injured in trs, congress clashes in suryapet | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

Published Thu, Jun 1 2017 5:24 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

8 injured in trs, congress clashes in suryapet

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొర్రెల పంపిణీ డ్రాలో తేడా రావడంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. కోపోద్రిక్తులైన ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 8 మందికి గాయలు అయ్యాయి. క్షతగాత్రులను తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement