వ్యాపారి వద్ద నుంచి 8 కిలోల బంగారం చోరీ | 8 kgs gold stolen from businessman | Sakshi
Sakshi News home page

వ్యాపారి వద్ద నుంచి 8 కిలోల బంగారం చోరీ

Published Mon, Oct 13 2014 7:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

8 kgs gold stolen from businessman

హైదరాబాద్:నగరంలో సోమవారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. కొంతమంది దుండగులు లక్డీకపూల్ లో ఒక వ్యాపారి నుంచి ఎనిమిది కిలోల బంగారాన్ని అపహరించారు. పోలీసుల పేరుతో వ్యాపారిని బెదిరించిన ఆ దుండగులు అతని వద్ద నున్న బ్యాగ్ ను లాక్కొని పరారైయ్యారు. ఈ అకస్మాత్తు పరిణామంతో కంగుతిన్న వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించాడు.

 

దీనిపై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుస్తు ప్రణాళిక ప్రకారమే ఆ వ్యాపారి వద్ద నుంచి బంగారాన్ని అపహరించి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement