ఇటిక్యాల : రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తూ కారు ఢీకొని ఓ చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కోదండపురం స్జేజ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.