మానవత్వం మరచిపోయాడు | A Woman Sexually Assaults a Man | Sakshi
Sakshi News home page

మానవత్వం మరచిపోయాడు

Published Sun, Mar 19 2017 9:00 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

A Woman Sexually Assaults a Man

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో  ఓ యువతిపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జనగాం పరశురాం(45) అనే వ్యక్తి మతి స్థిమితం లేని యువతి(19)పై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. మూడు రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement