- హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని రంగారెడ్డి జిల్లా, కొత్తపేటకు చెందిన మురళి దాఖలు చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు కేబుల్ నెట్‌వర్క్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.