రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. గ్రామం సమీపంలోని కుంటలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లగా.. జనార్దన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే, శనివారం ఉదయం అతడి మృతదేహం బయటపడింది.
గణేశ్ నిమజ్జనంలో అపశృతి
Published Sat, Sep 26 2015 11:01 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement