'సుచిత్ర'లో సందడి చేసిన మాధవీలత | actress madhavi latha glitz at suchitra area in hyderabad | Sakshi
Sakshi News home page

'సుచిత్ర'లో సందడి చేసిన మాధవీలత

Published Wed, Feb 11 2015 8:27 PM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

'సుచిత్ర'లో సందడి చేసిన మాధవీలత - Sakshi

'సుచిత్ర'లో సందడి చేసిన మాధవీలత

హైదరాబాద్‌: నచ్చావులే, స్నేహితుడా ఫేం మాధవీలత కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర ప్రాంతంలో సందడి చేసింది. ఓ ప్రైవేటు క్లినిక్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ క్లినిక్‌లో బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అంశాలపై తర్ఫీదునిస్తారు. కార్యక్రమంలో నిర్వాహకులు బాసాని భాస్కర్, తాళ్లపల్లి శ్రీకాంత్, చింతల నరేష్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement