ఐదు నిమిషాల్లో ముగిసిన సర్వసభ్య సమావేశం | Adilabad municipality meeting finishes in 5 minutes in adilabad | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాల్లో ముగిసిన సర్వసభ్య సమావేశం

Published Thu, Jan 29 2015 12:18 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

Adilabad municipality meeting finishes in 5 minutes in adilabad

ఆదిలాబాద్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లో ముగిసింది. గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లోనే ముగియడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు కమిషనర్ నాగమల్లేశ్వరరావు చాంబర్‌కు వెళ్లి ఎజెండా పత్రాలు చింపేసి నిరసన తెలిపారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రజా సమస్యలు చర్చించకుండానే వాయిదా వేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన సభ్యులు నిరసన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement