
వ్యవసాయ ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్
అదిలాబాద్: మన తెలంగాణ-మన వ్యవసాయం సదస్సు ప్రచార రథాన్ని కలెక్టర్ జగన్ మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. వ్యవసాయాన్ని లాభసాటిగే మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు.