కాంతారావుగా అఖిల్‌ సన్ని | Akhil Sunny As Kantha Rao | Sakshi
Sakshi News home page

కాంతారావుగా అఖిల్‌ సన్ని

Published Sat, Aug 11 2018 9:02 AM | Last Updated on Sat, Aug 11 2018 9:02 AM

Akhil Sunny As Kantha Rao - Sakshi

కాంతారావు పాత్రధారిగా ఎంపికైన అఖిల్‌ సన్నీ  

సనత్‌నగర్‌ రంగారెడ్డి :  కాంతారావు జీవిత విశేషాలతో నిర్మిస్తున్న ‘అనగనగా..ఓ రాకుమారుడు’ చిత్రంలో కాంతారావు పాత్రకు నూతన నటుడు అఖిల్‌ సన్నీని ఎంపిక చేసినట్లు దర్శకుడు పీసీ ఆదిత్య తెలిపారు. కాంతారావు విభిన్న పాత్రల్లో పోషించి రాణించారని, ఈ పాత్రకు అన్నివిధాలా సరిపోయిన అఖిల్‌ సన్నీని ఎంపిక చేశామన్నారు.  ప్రస్తుతం పాట రికార్డింగ్‌ జరుగుతుందన్నారు. త్వరలోనే హీరో హీరోయిన్లతో షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement