ప్రతి ఉద్యోగీ పాల్గొనాలి : దేవీ ప్రసాద్ | All employees of Telangana must participate in Survey: Devi Prasad | Sakshi
Sakshi News home page

ప్రతి ఉద్యోగీ పాల్గొనాలి : దేవీ ప్రసాద్

Aug 13 2014 2:26 AM | Updated on Sep 6 2018 3:01 PM

ప్రతి ఉద్యోగీ పాల్గొనాలి : దేవీ ప్రసాద్ - Sakshi

ప్రతి ఉద్యోగీ పాల్గొనాలి : దేవీ ప్రసాద్

తెలంగాణలో జీతం తీసుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 19న సర్వేలో పాల్గొనాల్సిందేనని టీఎన్జీవో అధ్యక్షుడు దే వీప్రసాద్ ..

హైదరాబాద్: తెలంగాణలో జీతం తీసుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 19న సర్వేలో పాల్గొనాల్సిందేనని టీఎన్జీవో అధ్యక్షుడు దే వీప్రసాద్ వుంగళవారం ఇక్కడ విలేకరులతో వూట్లాడుతూ స్పష్టం చేశారు. ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం వారైనా ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తప్పవన్నారు.

తెలంగాణలో ఉంటామంటూ ఆప్షన్లు ఇచ్చే ఉద్యోగులు సర్వేలో పాల్గొనబోమంటూ ఆంధ్రా కు ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్నిం చారు. అది సరికాదన్నారు.  50 వేల మంది పెన్షనర్లు కూడా పనిచేసేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. సర్వేలో వివరాలను ధైర్యంగా చెప్పాలని సెటిలర్లకు దేవీప్రసాద్ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement