'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి' | Employees division should be completed, says Devi prasad | Sakshi
Sakshi News home page

'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి'

Published Sat, May 2 2015 5:57 PM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి' - Sakshi

'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి'

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్‌నాథన్ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు.

ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement