సీపీఐ రామకృష్ణకు వరంగల్ కోర్టు జైలు శిక్ష | andhra pradesh cpi secretary ramakrishna sentenced to prison for party workers protests | Sakshi
Sakshi News home page

సీపీఐ రామకృష్ణకు వరంగల్ కోర్టు జైలు శిక్ష

Published Wed, Oct 29 2014 2:32 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

andhra pradesh cpi secretary ramakrishna sentenced to prison for party workers protests

వరంగల్ : ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఆరుగురికి వరంగల్ కోర్టు జైలు శిక్ష విధించింది. 2012లో రైతు గిట్టుబాటు ధర కోసం మార్కెట్లో  సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. కార్మికుల ఆందోళనతో ఆస్తినష్టం వాటిల్లిందని కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement