మారనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు! | AP express Train to be changed | Sakshi
Sakshi News home page

మారనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు!

Published Wed, Jul 9 2014 3:49 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

మారనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు! - Sakshi

మారనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు!

సాక్షి, హైదరాబాద్: అందరికీ సుపరిచితమైన... సికింద్రాబాద్- ఢిల్లీ మధ్య నడిచే ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’ పేరు మారనుంది. రైల్వే బడ్జెట్‌లో విజయవాడ- ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టనున్న రైలును ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’గా పేర్కొన్నారు. రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును ఆంధ్రప్రదేశ్‌కే ఇచ్చారు. ఇక సికింద్రాబాద్- ఢిల్లీ రైలుకు ఏ పేరు పెడతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో ఇప్పటికే రెండు రైళ్లు నడుస్తున్నాయి. కాబట్టి మరో కొత్త పేరు ఏదైనా పెడతారా? లేక తెలంగాణ, కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లలో ఒక పేరును సికింద్రాబాద్- ఢిల్లీ రైలుకు బదలాయిస్తారనే ఆనేది వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement