బాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు: నాయిని | ap people will teach lesson to chandra babu, says nayini narsimha reddy | Sakshi
Sakshi News home page

బాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు: నాయిని

Published Tue, Dec 9 2014 1:08 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

ap people will teach lesson to chandra babu, says nayini narsimha reddy

తెలంగాణకు ద్రోహం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్ర సోనియాగాంధీ గొప్పదనాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఆయన చెప్పారు.

తెలంగాణ ద్రోహులను గ్రామాల్లో లేకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెబుతారని నాయిని నరసింహారెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement