స్వగ్రామానికి జవాన్ మృతదేహం | army man died in kashmir | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి జవాన్ మృతదేహం

Published Mon, Apr 6 2015 5:37 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

army man died in kashmir

హైదరాబాద్ సిటీ: కశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి రాష్ట్రానికి చెందిన జవాను శివశంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి జవాన్ సొంత ఊరు అయిన మహాబూబ్‌నగర్ జిల్లాలోని కమరం గ్రామానికి తీసుకెళ్లనున్నారు. సొంత గ్రామంలో మిలటరీ లాంఛనాల ప్రకారం మంగళవారం ఆయన అంత్యక్రియలు జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement