'కనీస వేతనం అమలు చేయాలి' | Arogya sri staff stage dharna for Minimum wage | Sakshi
Sakshi News home page

'కనీస వేతనం అమలు చేయాలి'

Published Fri, Jul 31 2015 6:18 PM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

Arogya sri staff stage dharna for Minimum wage

వరంగల్ జిల్లా : కనీస వేతనం అమలు చేయాలంటూ ఆరోగ్యశ్రీ సిబ్బంది శుక్రవారం వరంగల్ జిల్లా హన్మకొండ ఏకశిలా పార్కు ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

ఆరోగ్యశ్రీ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి, వివేక్ తదితరులు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement