అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్ జామ్ | asha workers dharna at nalgonda distirict | Sakshi
Sakshi News home page

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్ జామ్

Published Tue, Oct 27 2015 12:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

asha workers dharna at nalgonda distirict

వేములపల్లి: కనీస వేతనం సహా పలు డిమాండ్ల సాధనకు ఆశా వర్కర్లు మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సీపీఐ, సీపీఎం తదితర పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వందల సంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement