బస్టాండ్లో ఎలుగుబంటి హల్చల్ | Bear enters bustand in Karimnagar district | Sakshi
Sakshi News home page

బస్టాండ్లో ఎలుగుబంటి హల్చల్

Published Mon, Jul 28 2014 8:51 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

బస్టాండ్లో ఎలుగుబంటి హల్చల్ - Sakshi

బస్టాండ్లో ఎలుగుబంటి హల్చల్

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ములకనూరులో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. సోమవారం ఉదయం ఓ ఎలుగుబంటి బస్టాండ్లోకి ప్రవేశించటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఎలుగు ఎక్కడ తమపై దాడి చేస్తోందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement