టీఆర్‌ఎస్ నాయకులపై తేనెటీగల దాడి | Bees attack on TRS leaders during Mission kakatiya | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ నాయకులపై తేనెటీగల దాడి

Published Wed, Apr 29 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

టీఆర్‌ఎస్ నాయకులపై తేనెటీగల దాడి

టీఆర్‌ఎస్ నాయకులపై తేనెటీగల దాడి

నిజామాబాద్: మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడానికి వచ్చిన ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిచ్‌కుంద మండలం చీకోటివానికుంటలో బుధవారం జరిగింది. వివరాలు.. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ మిషన్ కాకతీయ పనులు ప్రారంభిస్తున్న సమయంలో కుంట సమీపంలోని చింత చెట్టుమీద ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించాయి. ఈ దాడిలో టీఆర్‌ఎస్ కార్యకర్తకు ఒక హోంగార్డులపై తేనెటీగలు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement