నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ | Cabinet Subcommittee meeting is today | Sakshi
Sakshi News home page

నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ

Published Tue, May 9 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

Cabinet Subcommittee meeting is today

సాక్షి, హైదరాబాద్‌: మత్స్యకారుల సంక్షేమానికి విధివిధానాలు రూపొందించేందుకుగాను సలహాలుస్వీకరించేందుకు మత్స్య సహకార సొసైటీలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌  తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సమావేశం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement