పతుల కోసం సతుల ప్రచారం | Candidates Wives Canvass In Suryapet Constituency | Sakshi
Sakshi News home page

పతుల కోసం సతుల ప్రచారం

Published Mon, Nov 19 2018 12:53 PM | Last Updated on Mon, Nov 19 2018 2:02 PM

Candidates Wives Canvass In Suryapet Constituency - Sakshi

తెలంగాణ ఎన్నికల సమరశంఖం పూరించటంతో అభ్యర్థులు ప్రచారాలతో తల మునకలైపోయారు,మేము ఏ మాత్రం తక్కువ కాము అన్నట్లు వారి సతులు కూడా ప్రచారాల్లోకి దిగారు,ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ వారి పతులను గెలిపించమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు సూర్యపేట నియోజకవర్గంలో ఇలా..
 


సూర్యాపేట : ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి సతీమణి 


నల్లగొండ : బొట్టుపెట్టి ఓటర్లను అభ్యర్థిస్తున్న కోమటిరెడ్డి సతీమణి 


చండూరు మండలంలో గంగిడి మనోహర్‌రెడ్డి సతీమణి.. 


సూర్యాపేట : సంకినేని సతీమణి.. 

మా అమ్మను గెలిపించరూ.. 

ఆలేరు : గుండ్లగూడెంలో ప్రచారం నిర్వహిస్తున్న 
గొంగిడి సునీత కూతురు, కుమారుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement