లోకేశ్‌పై కేసు నమోదు | Case filed on Lokesh for his words | Sakshi
Sakshi News home page

లోకేశ్‌పై కేసు నమోదు

Published Thu, Jun 18 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

లోకేశ్‌పై కేసు నమోదు

లోకేశ్‌పై కేసు నమోదు

ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని ఆరోపిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని ఆరోపిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2 రోజుల కిందట లోకేశ్ ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేతలు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు లోకేశ్‌పై ఐపీసీ 153 (ఎ) కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement