సెల్ ఫోన్ చార్జింగ్ పెడుగూ మహిళ మృతి | Cell Phone Charging pedugu woman killed | Sakshi
Sakshi News home page

సెల్ ఫోన్ చార్జింగ్ పెడుగూ మహిళ మృతి

Published Tue, Dec 16 2014 4:26 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Cell Phone Charging pedugu woman killed

యాచారం: సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.  ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కనక మంజుల(25) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీసేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె కరెంట్ షాక్‌కు గురై మృతి చెందింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, కుమారుడు క్రాంతి, కూతురు ప్రవళిక ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement