రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం | central govt always ready to help: dattatreya | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం

Published Wed, Apr 15 2015 12:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం - Sakshi

రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం

కరీంనగర్: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్రం ప్రభుత్వ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రైతులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కొత్త నిబంధనల విధానాల ద్వారా పంటనష్టం అంచనా వేయాల్సినవసరం ఉందని చెప్పారు. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.18వేలు, ఆహార పంటలకు ఎకరానికి రూ.13 వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారమే రాష్ట్ర సర్కార్ పంట నష్టం అందించాలని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement