టీటీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఖరారు | Chandrababu releases telangana districts tdp presidents list | Sakshi
Sakshi News home page

టీటీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఖరారు

Published Thu, Aug 31 2017 8:18 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

టీటీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఖరారు

టీటీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఖరారు

విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రేవంత్‌రెడ్డి, ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని 25 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారుకాగా ఆరు జిల్లాలను పెండింగ్‌లో పెట్టారని ఎల్‌.రమణ తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చంద్రబాబుతో తాము చర్చించామని వివరించారు.
 

తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే..
01. నిర్మల్- వేలం శ్యాం సుందర్
02. ఆదిలాబాద్- సోయం బాపూరావు
03. మంచిర్యాల- బోడ జనార్దన్
04. ఆసిఫాబాద్- గుళ్లపల్లి ఆనంద్
05. నిజామాబాద్- అరికెల నర్సారెడ్డి
06. కామారెడ్డి- సుభాష్ రెడ్డి
07. పెద్దపల్లి- విజయ రమణరావు
08. కరీంనగర్- కవ్వంపల్లి సత్యనారాయణ
09. జగిత్యాల- ఐలినేని సాగర్ రావు
10. సిరిసిల్ల- అన్నంనేని నర్సింగరావు
11. సంగారెడ్డి- శశి కళా యాదవ్ రెడ్డి
12. సిద్దిపేట- ఒంటేరు ప్రతాప్ రెడ్డి
13. వికారాబాద్- సుభాష్ యాదవ్
14. రంగారెడ్డి- సామా రంగారెడ్డి
15. మేడ్చెల్- తోటకూర జంగయ్య యాదవ్
16. వరంగల్ రూరల్- గన్నోజు శ్రీనివాసచారీ
17. వరంగల్ అర్బన్- ఈగ మల్లేశం
18. భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ రావు
19. జనగాం- కొండా మధుసూదన్ రెడ్డి
20. సూర్యాపేట్- పటేల్ రమేష్ రెడ్డి
21. మెదక్- ఏ.కె. గంగాధరరావు
22. హైదరాబాద్- ఎంఎన్ శ్రీనివాస్
23. యాదాద్రి- ఎలిమినేటి సందీప్ రెడ్డి
24. మహబూబాబాద్- చుక్కల విజయ్ చందర్
25. నల్గొండ- బిల్యా నాయక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement