పిలిస్తే వస్తాడు.. పట్టుకుంటే వదలడు.. | Comes the call to leave .. caught .. | Sakshi
Sakshi News home page

పిలిస్తే వస్తాడు.. పట్టుకుంటే వదలడు..

Published Sun, Jan 17 2016 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

పిలిస్తే వస్తాడు.. పట్టుకుంటే వదలడు..

పిలిస్తే వస్తాడు.. పట్టుకుంటే వదలడు..

ఎవరికైనా పామును చూస్తే భయమేస్తుంది.. కానీ పైడిపల్లికి చెందని యూకూబ్‌కు మాత్రం పాములు పట్టుకోవడమంటే ఉత్సాహం. పదిహేనేళ్లుగా వందల సంఖ్యల పాములను పట్టుకోవడంతో గుడిసె యూకూబ్ పేరు కాస్తా పాముల యూకూబ్‌గా స్థిరపడింది.

ఏటూరునాగారంలోని తుపాకులగూడెంకు చెందిన రాములు వద్ద పాములు పట్టుకునే విద్య నేర్చుకున్న ఆయన ఎవరి ఇంట్లోనైనా పాము కనిపించిందన్న సమాచారం తెలిస్తే వెంటనే వెళ్లి పట్టుకుని దూరంగా వదిలేస్తాడు. ఈ మేరకు ఎవరైనా సరే పాము ఉన్న సమాచారాన్ని తన నంబర్‌కు 90002 86776 తెలియజేస్తే వస్తానని యూకూబ్ చెబుతున్నాడు. - కరీమాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement